ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాలీబాల్‌ విజేత టెక్కలి

ABN, First Publish Date - 2023-01-14T23:48:33+05:30

మామిడిపల్లిలో పూర్వవిద్యార్థుల ఆధ్వ ర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో టెక్కలి జట్టు విజయం సాధించింది. రన్నర్‌గా మామిడిపల్లి, మూడు, నాలుగు స్థా నాల్లో బాతుపురం, చా పరాయి జట్లు నిలిచా యి.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోంపేట రూర ల్‌ : మామిడిపల్లిలో పూర్వవిద్యార్థుల ఆధ్వ ర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో టెక్కలి జట్టు విజయం సాధించింది. రన్నర్‌గా మామిడిపల్లి, మూడు, నాలుగు స్థా నాల్లో బాతుపురం, చా పరాయి జట్లు నిలిచా యి. ఈ మేరకు విజేతలకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనా రాయణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బొడ్డు సింహాచ లం, రామకృష్ణ చారిటబుల్‌ అధ్యక్షులు రెయ్యి కోదండకృష్ణ, డీఎస్పీ లక్ష్మీనారా యణ, సర్పంచ్‌ పి.శే షగిరి, ఎంపీటీసీ దున్న మాధవరావు, జి.లింగరాజు, గేదెల ఈశ్వరరావు, జె.సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - 2023-01-14T23:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising