ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ గెలుపు చారిత్రక అవసరం

ABN, First Publish Date - 2023-06-26T00:04:46+05:30

రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు.

ప్రచారం నిర్వహిస్తున్న గుండ లక్ష్మీదేవి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

అరసవల్లి: రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు. ఆదివారం నగరంలోని 14వ డివిజన్‌లో ఇన్‌చార్జి తాళ్లూరి భాస్కర్‌(నవీన్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన బాలు, రాజా సహ కారంతో ‘భవిష్యత్తు భరోసా’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచుతూ.. ప్రజలకు మేనిఫెస్టో వివరాలను తెలియజేశారు. ఈ సం దర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో శ్రమించి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్‌, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, ఐటీడీపీ అధ్యక్షుడు ప్రధాన విజయరాం, రాష్ట్ర తెలుకల సాధికార సమితి సభ్యుడు కొమ్మనాపల్లి వెంకటరామ రాజు, కోరాడ హరిగోపాల్‌, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణరావు, బీసీ సెల్‌ కన్వీనర్‌ బుక్కా యుగంధర్‌, రోణంకి కల్యాణ్‌, కవ్వాడ సుశీల పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising