ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా స్వామివారి చక్రతీర్థ స్నానం

ABN, First Publish Date - 2023-03-05T23:28:00+05:30

మోదుగవలస గ్రామంలోని రామలింగేశ్వర స్వామి వారి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో ఆది వారం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహా లను పల్లకిలో వేంచేపు చేసి మంగళవాయిద్యాలు, అర్చకుల వేద మం త్రాల నడుమ ఆలయం నుంచి తిరువీధిగా వంశధార నది వరకు తీసు కువెళ్లి అక్కడ పవిత్ర స్నానాలను చేయించారు.

స్వామిని వంశధార నదికి ఊరేగింపుగా తీసుకెళుతున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మోదుగవలస(ఎల్‌.ఎన్‌.పేట): మోదుగవలస గ్రామంలోని రామలింగేశ్వర స్వామి వారి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో ఆది వారం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహా లను పల్లకిలో వేంచేపు చేసి మంగళవాయిద్యాలు, అర్చకుల వేద మం త్రాల నడుమ ఆలయం నుంచి తిరువీధిగా వంశధార నది వరకు తీసు కువెళ్లి అక్కడ పవిత్ర స్నానాలను చేయించారు. అనంతరం మరలా విగ్రహాలను ఆలయానికి తీసుకువచ్చి అర్చకులు బలరాం పండా, కలియ పండా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహి స్తున్నట్లు గ్రామ పెద్దలు జి.జగ్గారావు, రామారావు, గణేశ్‌ కుమార్‌ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-03-05T23:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising