ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి

ABN, First Publish Date - 2023-03-02T23:48:12+05:30

టీడీపీ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాతపట్నం: టీడీపీ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఈ మేరకు గురువారం తిడ్డిమి గ్రామంలో పార్టీ శ్రేణులతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం లోని 30 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరా రు. వారికి పార్టీ కండువా వేసి సాధారంగా ఆహ్వా నించారు. తిడ్డిమి గ్రామానికి చెందిన శివ్వాల చిన్న య్య, శివ్వాల తేజ, గొర్లె రామారావు, శివ్వాల మా ణిక్యాలరావు, తూలుగు కృష్ణారావు, తూలుగు ఢిల్లీరావు, కొంచాడ హిమగిరి, జమ్మన కోటేశ్వరరావు, గొర్లె గోవిందరావు, గోక భాస్కరరావు, దాసుపురం వెంకటరావు, శివ్వాల గంగయ్య తదితర కుటుంబాలు టీడీపీలో చేరాయి. అలాగే టీడీపీ మద్దతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని గ్రామంలోని పట్టభద్రులను కోరారు.

Updated Date - 2023-03-02T23:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!