ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షోకాజ్‌ నోటీసులు వెనక్కి తీసుకోవాలి

ABN, First Publish Date - 2023-03-02T23:50:30+05:30

పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఏపీటీఎఫ్‌ నాయకులకు షోకాజ్‌ నోటీసులు జారీచేయడం సరికాదని, తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని టెక్కలి మండల ఏపీటీఎఫ్‌ శాఖ గురువారం సాయంత్రం నిరసన తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టెక్కలి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఏపీటీఎఫ్‌ నాయకులకు షోకాజ్‌ నోటీసులు జారీచేయడం సరికాదని, తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని టెక్కలి మండల ఏపీటీఎఫ్‌ శాఖ గురువారం సాయంత్రం నిరసన తెలిపింది. గతంలో టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనాడూ ఈ తరహా పరిస్థితి లేదని వారు తెలిపారు. ధర్నా చేసిన వారిలో ఏపీటీఎఫ్‌ నాయకులు గున్న ప్రసాదరావు, ఎన్‌.సురేష్‌కుమార్‌, వజ్జ ఆదినారాయణ, కృష్ణారావు, నారాయణమూర్తి, వానయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!