చెరువుల్లో పూడిక.. సాగునీటికి బేజారు
ABN, First Publish Date - 2023-09-21T23:56:30+05:30
మండలంలోని మాకన్నపల్లి, రెంటికోట గ్రామాల్లో చెరువులు పూడికతో నిండిపోవడంతో ఆయ కట్టుకు నీరందడంలేదని రైతులు వాపోతున్నారు. చెరువులు గుర్రపుడెక్కలతో నిండి మైదానాలను తలపిస్తున్నాయి. రెం టికోటలో గ్రా మానికి ముఖద్వారం వద్ద ఉన్న పెద్దచెరువు, మాకన్నపల్లిలోని చెరువు పూర్తిగా పూడికతో ఉండడంతో పొలాలకు నీరు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.తక్షణమే అధికారులు చెరువుల్లో పూడిక తొలగించి ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పలాస రూరల్: మండలంలోని మాకన్నపల్లి, రెంటికోట గ్రామాల్లో చెరువులు పూడికతో నిండిపోవడంతో ఆయ కట్టుకు నీరందడంలేదని రైతులు వాపోతున్నారు. చెరువులు గుర్రపుడెక్కలతో నిండి మైదానాలను తలపిస్తున్నాయి. రెం టికోటలో గ్రా మానికి ముఖద్వారం వద్ద ఉన్న పెద్దచెరువు, మాకన్నపల్లిలోని చెరువు పూర్తిగా పూడికతో ఉండడంతో పొలాలకు నీరు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.తక్షణమే అధికారులు చెరువుల్లో పూడిక తొలగించి ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2023-09-21T23:56:30+05:30 IST