ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో భవిష్యత్‌కు భరోసా

ABN, First Publish Date - 2023-06-03T00:11:49+05:30

క్రీడలతో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా వస్తుందని ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సభ్యుడు రమేష్‌ అన్నా రు. శుక్రవారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో ఫుట్‌ బాల్‌ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహిం చారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని కోరారు.

ఫుట్‌బాల్‌ వేసవి శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట: క్రీడలతో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా వస్తుందని ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సభ్యుడు రమేష్‌ అన్నా రు. శుక్రవారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో ఫుట్‌ బాల్‌ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహిం చారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని కోరారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు కోటిపల్లి రాకేష్‌ను సత్కరిం చారు. కార్యక్రమంలో కోరాడ చంద్రభూషణ గుప్తా, పీడీ పోలినాయుడు, పీఈటీ గోపి తదితరులు పాల్గొన్నారు. ఇది లా ఉండగా స్థానిక క్రికెట్‌ సబ్‌ సెంటర్‌లో వేసవి శిక్షణ పొం దుతున్న క్రీడాకారులకు వ్యాపారి వి.కేశవరాజు క్రికెట్‌ సామ గ్రిని పంపిణీ చేశారు. డేవిడ్‌, నక్క రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising