ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ

ABN, First Publish Date - 2023-09-04T00:04:20+05:30

ఎర్రగాంలో వంశధారనదిలో ఆమదాలవలస, ఎర్రగాం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు.

మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

సరుబుజ్జిలి, సెప్టెంబరు 3: ఎర్రగాంలో వంశధారనదిలో ఆమదాలవలస, ఎర్రగాం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. ఆదివారం మండలంలోని ఎర్రగాంలో టీడీపీ నాయకుడు గురువు తిరుమలరావు ఆధ్వర్యంలో మహిళా మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ వైసీపీ నాయకులకు ఇసుక ర్యాంపుపై ఉన్న శ్రద్ధ ఎర్రగాం అభివృద్ధిలో లేదని ఆరోపించారు. రాత్రివేళల్లో వందలాది లారీల్లో ఇ సుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. అనం తరం టీడీపీ నాయకులు రవికుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, నందివాడ గోవిందరావు, తమ్మినేని గీత, పల్లి సురేష్‌, సింహాచలం, కె. సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising