ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత విశ్వాసాలను గౌరవించాలి

ABN, First Publish Date - 2023-06-11T00:00:42+05:30

మతవిశ్వాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని టీడీపీ జిల్లా అద్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. లోలుగు గ్రామంలో శనివారం నిర్వహించిన శివాలయ ప్రారంభోత్సవం, షిరిడీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొందూరు: మతవిశ్వాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని టీడీపీ జిల్లా అద్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. లోలుగు గ్రామంలో శనివారం నిర్వహించిన శివాలయ ప్రారంభోత్సవం, షిరిడీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మత విశ్వాసాలు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని, ఓట్లకోసం, స్వార్థ రాజకీయం కోసం అన్నిమతాల వారిని వైసీపీ ప్రభుత్వం వంచిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ రామ్మో హన్‌, వండాన మురళి, బలగ శంకరభాస్కర్‌, బాడాన గిరి, లోలుగు వెంకట్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-06-11T00:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising