దయాల్బాగ్ ఎగ్జిబిషన్‌కి ప్రజాదరణ
ABN, First Publish Date - 2023-10-08T22:49:09+05:30
జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన దయాల్బాగ్ ఎగ్జిబిషన్‌కి ప్రజాదరణ అభించింది.
వస్తువులు కొనుగోలు చేస్తున్న ప్రజలు
శ్రీకాకుళం క్రైం: జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన దయాల్బాగ్ ఎగ్జిబిషన్‌కి ప్రజాదరణ అభించింది. నగరంలోని కళింగవైశ్య కల్యాణ మండపంలో రాధాస్వామి సత్సంగ్ నిర్వాహకులు వస్తు విక్రయా లు ఉదయం 10గంటలకు ప్రారంభిం చగా, మధ్యాహ్నం 12 గంటల సమ యానికి 90శాతం అమ్మకాలు పూర్త య్యాయి. ఎగ్జిబిషన్ కమిటీ కన్వీనర్ ఎంఎస్‌ఆర్ ప్రకాశరావు మాట్లాడుతూ ప్రజలకు అతి తక్కువ ధరకు వస్తువు లు విక్రయించామని తెలిపారు. కార్యక్రమంలో వసంతకుమార్, రవి, రమేష్, నారాయణస్వామి, చంద్ర, మహేష్, ఆనందకుమార్, ప్రసాద్, కామేశ్వరి, అనురాధ, స్వామిశరన్, కాంతా ప్రసాద్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-08T22:49:09+05:30 IST