ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-09-22T23:50:16+05:30

చాపర గ్రామానికి చెందిన గేదెల షన్ముఖ రావు (38) అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి మృతి చెందినట్టు ఎస్‌ఐ టి.రాజేష్‌ తెలిపారు.

మెళియాపుట్టి, సెప్టెంబరు 22: చాపర గ్రామానికి చెందిన గేదెల షన్ముఖ రావు (38) అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి మృతి చెందినట్టు ఎస్‌ఐ టి.రాజేష్‌ తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో ఒంటరిగా ఉంటున్న షన్ముఖరావు మద్యానికి బాసినయ్యాడని, తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నా యి. అయితే ఏం జరిగిందో తెలియదు కాని గురువారం రాత్రి తన ఇంటిలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వెంటనే 108 వాహనంలో టెక్కలి జిల్లా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. షన్ముఖరావ తండ్రి భీమారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

Updated Date - 2023-09-22T23:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising