ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25, 26 తేదీల్లో ఇఫ్టూ రాష్ట్ర మహాసభలు

ABN, First Publish Date - 2023-02-11T23:45:11+05:30

ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీకాకుళంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర మహాసభ లు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సన్న శెట్టి రాజశేఖర్‌ తెలిపారు. శనివారం స్థానికఎన్జీవో హోమ్‌లో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి: ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీకాకుళంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర మహాసభ లు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సన్న శెట్టి రాజశేఖర్‌ తెలిపారు. శనివారం స్థానికఎన్జీవో హోమ్‌లో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభు త్వం రద్దుచేసి 4 లేబర్‌ కోడ్స్‌గా తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే పనిలో కేంద్రం ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మేందుకు పూనుకుంటుందని విమర్శించారు. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్య పడుతుందన్నారు. అన్ని వర్గాల కార్మికులు ఈ మహాసభ లకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్ర మంలో ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్‌, నాయకులు తాండ్ర ప్రకాష్‌, అన్నెపు సూర్యనారాయణ, సాధు శ్రీనివాస్‌, కురమాన తిరుమల, నూకన్న, కె.రాజేశ్వరి, సంధ్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-11T23:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising