ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంటల్లో పాత ఎంపీడీవో కార్యాలయం

ABN, First Publish Date - 2023-06-26T00:20:37+05:30

మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం ఆదివారం దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం కార్యాలయం వెనుకవైపు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు వైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు మంటలను గమనించి అగ్నిమాపక కార్యాల యానికి సమాచారం అందించారు.

దగ్ధమవుతున్న ఎంపీడీవో కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొందూరు, జూన్‌ 25: మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం ఆదివారం దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం కార్యాలయం వెనుకవైపు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు వైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు మంటలను గమనించి అగ్నిమాపక కార్యాల యానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది చేరు కుని మంటలను అదుపుచేశారు. అప్పటికే రికార్డుల గది పూర్తిగా దగ్ధ మైంది. కాగా, ప్రమాద తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తు న్నారు. ఈ పాత కార్యాలయం పక్కనే నూతన భవనం నిర్మించారు. ప్రస్తుతం ఇందులోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే, రికార్డులు మాత్రం ఇంకా ఈ గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేప థ్యంలో విలు వైన రికార్డు లు ఉన్న గది దగ్ధం కావడం అనుమానాల కు తావిస్తోంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందా? లేక కావాలనే ఎవరై నా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంపై ఎంపీడీవో హరిహరరావు వివరణ కోరగా.. పాత కార్యాలయంలో విలువైన రికార్డులు ఏమీ లేవని, చిత్తుకాగితాలే ఉన్నాయని తెలిపారు.

Updated Date - 2023-06-26T00:20:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising