ఒడియా బ్రాహ్మణులను బీసీల్లో చేర్చాలి
ABN, First Publish Date - 2023-04-03T00:12:02+05:30
రాష్ట్రంలో నివసిస్తున్న ఒడియా బ్రాహ్మణులకు బీసీ జాబితాలో చేర్చాలని ఒరియా బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రతినిధులు సురేష్ పండా, సత్యనారాయణ పాడి డిమాం డ్ చేశారు. ఆదివారం స్థానికంగా కల్యాణ మండపంలో సంఘ సమావేశం నిర్వహించారు.
నరసన్నపేట: రాష్ట్రంలో నివసిస్తున్న ఒడియా బ్రాహ్మణులకు బీసీ జాబితాలో చేర్చాలని ఒరియా బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రతినిధులు సురేష్ పండా, సత్యనారాయణ పాడి డిమాం డ్ చేశారు. ఆదివారం స్థానికంగా కల్యాణ మండపంలో సంఘ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న ఒడియా బ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులపై అఽధ్యయనం చేసి బీసీల్లో చేర్చా లన్నారు. కార్యక్రమంలో రమణసాహూ, వెంకుబాబు, గౌరీశంకర్‌పండా పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T00:12:02+05:30 IST