ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాక్షస పాలనకు చరమగీతం పాడాలి

ABN, First Publish Date - 2023-04-03T00:20:33+05:30

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. అల్లుకోల గ్రామంలో ఆదివారం ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు.

అల్లుకోలలో టీడీపీ ఇదేంఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న గౌతు శిరీష తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

పలాసరూరల్‌,ఏప్రిల్‌ 2: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. అల్లుకోల గ్రామంలో ఆదివారం ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. నిత్యావసర ధరల పెంచడంతో పాటు మద్యపాన నిషేధాన్ని అమలు చేయక పోవడంతో పాటు నిరుద్యో గులకు అన్యాయం చేసిందన్నారు. 2024 ఎన్ని కల్లో టీడీపీని గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, నాయకులు పోలాకి పాపారావు, తమ్మినేని గంగారాం, ఽవిజయ్‌, ధనుంజయ, బి.రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising