ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కె.మత్స్యలేశం బీచ్‌లో విద్యార్థి గల్లంతు

ABN, First Publish Date - 2023-09-20T00:15:54+05:30

మండలంలోని కె.మత్స్యలేశం బీచ్‌లో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థి కూన ప్రవీణ్‌ (15) గల్లంతయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... ఆమదాలవలసలోని కృష్ణాపురానికి చెందిన కూన ప్రవీణ్‌ తన తల్లి ఉషారాణి బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానానికి వెళ్ళిన ప్రవీణ్‌ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గార సీఐ ఎస్‌.కామేశ్వరరావు, సిబ్బంది కళింగపట్నం మెరైన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ తండ్రి ప్రసాద్‌ ఏడాదిన్నర కిందట మరణించారు. సోదరుడు కార్తీక్‌ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తల్లి ఉషారాణి రాగోలులో ప్రైవేటు ఆసుప్రతిలో పనిచేస్తున్నారు.ప్రవీణ్‌ తల్లి ఉషారాణి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ప్రవీణ్‌(ఫైల్‌)

గార: మండలంలోని కె.మత్స్యలేశం బీచ్‌లో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థి కూన ప్రవీణ్‌ (15) గల్లంతయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... ఆమదాలవలసలోని కృష్ణాపురానికి చెందిన కూన ప్రవీణ్‌ తన తల్లి ఉషారాణి బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానానికి వెళ్ళిన ప్రవీణ్‌ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గార సీఐ ఎస్‌.కామేశ్వరరావు, సిబ్బంది కళింగపట్నం మెరైన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ తండ్రి ప్రసాద్‌ ఏడాదిన్నర కిందట మరణించారు. సోదరుడు కార్తీక్‌ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తల్లి ఉషారాణి రాగోలులో ప్రైవేటు ఆసుప్రతిలో పనిచేస్తున్నారు.ప్రవీణ్‌ తల్లి ఉషారాణి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2023-09-20T00:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising