ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

ABN, First Publish Date - 2023-06-03T00:14:42+05:30

సమస్యలు పరిష్కరించ కుంటే ఉద్య మం ఉధృతం చేస్తామని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిం చాలని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

రిలే దీక్ష చేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతల హెచ్చరిక

పలాసరూరల్‌, జూన్‌ 2: సమస్యలు పరిష్కరించ కుంటే ఉద్య మం ఉధృతం చేస్తామని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిం చాలని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎంఆర్‌ డైలీవేజ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయా లని, 11వ పీఆర్‌సీ అమలు, డీఏ, ఎరియర్స్‌ విడుదల చేయా లని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము (జీపీఎఫ్‌, ఎపీజీ ఎల్‌ఐ) కి భద్రత కల్పించాలని, పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్లను తీర్చకుంటే నవంబరు ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని సంఘ నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఉద్యోగుల సంఘం పలా స-కాశీబుగ్గ అధ్యక్షుడు నల్లాన లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాజేశ్వరి, సభ్యులు పి.రామారావు, ఎస్‌.రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:14:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising