ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా గె లీలియో జయంతి

ABN, First Publish Date - 2023-02-15T23:56:35+05:30

మూఢనమ్మకాలను తొలగించడంలో గెలీలియో కీలకపాత్ర పోిషించారని ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.శ్రీరాములు అ న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం అర్బన్‌: మూఢనమ్మకాలను తొలగించడంలో గెలీలియో కీలకపాత్ర పోిషించారని ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.శ్రీరాములు అ న్నారు. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం భౌతిక శాస్త్రవేత్త గెలీలి యో జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలీలియో కాలం నాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసి గడియారాలు లేనప్పటికీ కాలాలను గణించడం గొప్పవిషయమన్నారు. భౌతికశాస్త్ర విభాగాతిపతి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. గెలీలియో తన ప్రయోగాల ద్వారా నాణ్యమైన టెలీస్కోప్‌ ను కనుగొన్నారన్నారు. ఈ సందర్భంగా గెలీలియో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పి.శంకర్‌నారాయణరావు, అకాడమీ కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ కృష్ణారావు, ఎస్‌.పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-15T23:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising