ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి

ABN, First Publish Date - 2023-06-26T22:46:42+05:30

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, మిని మం టైమ్‌ స్కేల్‌ అమలు చేయాలని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగుల సంఘ చైర్మన్‌ మజ్జి మహేశ్వ ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్‌

అరసవల్లి, జూన్‌ 26: కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, మిని మం టైమ్‌ స్కేల్‌ అమలు చేయాలని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగుల సంఘ చైర్మన్‌ మజ్జి మహేశ్వ ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగ న్‌ మినిమం టైంస్కేల్‌ అమలు చేస్తామని, రెగ్యులర్‌ చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఉద్యోగుల పోరాటాల ఫలి తంగా వైద్యారోగ్యశాఖ ఉన్నత స్థాయి అధికారులు ఎన్‌ఎంహెచ్‌ ప్రతినిధులతో చర్చల్లో ఒప్పందం మేరకు జీవో నెం.60 ప్రకారం వేతనాలు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కానీ తొమ్మిది రోజుల వ్యవధిలో మళ్లీ తగ్గిస్తూ జీవో నెం.64 విడుదల చేయ డం అన్యాయమన్నారు. దీనిని నిరసిస్తూ జూలై 3న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామని, 10న సామూహి కంగా జగనన్నకు చెబుదాం, చలో తాడేపల్లి కార్య క్రమాన్ని చేపడతామన్నారు. కార్యక్రమాల్లో ఉద్యోగు లంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2023-06-26T22:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising