ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

30న విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా

ABN, First Publish Date - 2023-06-26T23:26:47+05:30

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామ పక్షాల ఆధ్వర్యంలో సోమవారం మందస బస్టాండు ఆవరణలో సంతకాలను సేకరించారు.

సంతకాలను సేకరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందస: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామ పక్షాల ఆధ్వర్యంలో సోమవారం మందస బస్టాండు ఆవరణలో సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను దోచి కార్పొరేట్‌ సంస్థలను పెంచి పోషిస్తున్నాయ న్నారు. విద్యుత్‌ చార్జీల పెంపు సామాన్యుల పై భారం పడుతోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈనెల 30న విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు చాపర సుందర్‌లాల్‌, ఎన్‌.గణపతి, వంకల మాధవరావు, ఎం.రామారావు, జుత్తు వీరాస్వామి, మట్ట ధర్మారావు, పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising