ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భావనపాడు పోర్టుతో జిల్లా అభివృద్ధి

ABN, First Publish Date - 2023-04-16T00:05:39+05:30

భావనపాడు పోర్టు నిర్మాణంతో జిల్లా అభివృద్ధి చెంద నుందని మంత్రి ధర్మాన ప్రసాదరా వు పేర్కొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భావనపాడు పోర్టు శంకుస్థాపనకు, గొట్టా బ్యారేజి ఎత్తిపోతల పథకం ప్రారం భోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 19న జిల్లాకు రానున్నట్లు తెలిపా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి: భావనపాడు పోర్టు నిర్మాణంతో జిల్లా అభివృద్ధి చెంద నుందని మంత్రి ధర్మాన ప్రసాదరా వు పేర్కొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భావనపాడు పోర్టు శంకుస్థాపనకు, గొట్టా బ్యారేజి ఎత్తిపోతల పథకం ప్రారం భోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 19న జిల్లాకు రానున్నట్లు తెలిపా రు. ఈ సమావేశంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌, గొర్లె కిరణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ దువ్వా డ శ్రీనివాస్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్‌: సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంత్రి ప్రసాదరావు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎస్పీ రాధికతో కలిసి అధికారులతో స మావేశం నిర్వహించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2023-04-16T00:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising