ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డీజీపురం రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయండి

ABN, First Publish Date - 2023-06-26T23:30:46+05:30

దండుగోపాలపురం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక యువత కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు లోతుగా ఉండడంతో ప్రయాణీ కులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ప్లాట్‌ఫారాలను ఎత్తు చేయాలని, అలాగే మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

ఎంపీకి వినతిపత్రం అందిస్తున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతబొమ్మాళి: దండుగోపాలపురం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక యువత కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు లోతుగా ఉండడంతో ప్రయాణీ కులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ప్లాట్‌ఫారాలను ఎత్తు చేయాలని, అలాగే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. దీనికి ఎంపీ స్పందిస్తూ.. ఇప్పటికే డీజీపురం స్టేషన్‌ లోని సమస్య లను రైల్వే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని, త్వరలో నిధులు మంజూరవుతాయన్నారు. ఎంపీని కలిసిన వారి లో బెండి అరుణ్‌కుమార్‌, కూశెట్టి భానుప్రకాష్‌ ఉన్నారు.

Updated Date - 2023-06-26T23:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising