ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచాలి

ABN, First Publish Date - 2023-01-12T23:52:52+05:30

పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వఓ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతబొమ్మాళి: పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వఓ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. గురువారం డీజీ పురం పీహెచ్‌సీ పరిధిలో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా ప్రజల్లో అవగహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న ఐరన్‌ మాత్రలు యాప్‌లో నమోదు చేయాలన్నారు. సిబ్బంది ప్రతి రోజూ తప్పనిసరిగా రోజుకు మూడుసార్లు ముఖహాజరు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సునీల్‌, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-12T23:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising