క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ కలయిక
ABN, First Publish Date - 2023-01-15T00:00:44+05:30
సంక్రాంతి సందర్భంగా కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ కలయిక శనివారం జరిగింది. అసోసియేషన్ సభ్యులు గ్రామంలోని నిరుపే దలకు నిత్యావసర సరుకులను అందజేశారు. అధ్యక్షుడు గుడిమెట్ల సురేష్‌బాబు మాట్లాడుతూ.. గ్రామంలో సేవా కార్యక్రమాలతో పాటు గ్రామాభివృద్ధికి కూడా అసోసియేషన్ తరఫున కృషి చేస్తామని చెప్పారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, జనవరి 14: సంక్రాంతి సందర్భంగా కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ కలయిక శనివారం జరిగింది. అసోసియేషన్ సభ్యులు గ్రామంలోని నిరుపే దలకు నిత్యావసర సరుకులను అందజేశారు. అధ్యక్షుడు గుడిమెట్ల సురేష్‌బాబు మాట్లాడుతూ.. గ్రామంలో సేవా కార్యక్రమాలతో పాటు గ్రామాభివృద్ధికి కూడా అసోసియేషన్ తరఫున కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమానికి ప్రముఖవైద్యులు మూల వెంకటరావు, సీఐ మూల వాసు, మాజీ ఎమ్పీటీసీ కుంచాల నూకరాజు, పిట్ట గంగన్న, మర్లు కిరణ్‌కుమార్, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-15T00:00:45+05:30 IST