ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీలమణి దుర్గ పెద్ద పండగకు విరాళాల సేకరణ

ABN, First Publish Date - 2023-04-08T23:43:17+05:30

ఉత్కళాంద్రుల ఆరాధ్యదైవం నీలమణి దుర్గపెద్ద పండగల నిర్వ హణకు శనివారం అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాతపట్నం: ఉత్కళాంద్రుల ఆరాధ్యదైవం నీలమణి దుర్గపెద్ద పండగల నిర్వ హణకు శనివారం అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. శాసనపురి మహేశ్వ రరావు, కలివరపు వెంకట రమణ, నల్లి రాజారావు, దొంతం శేఖర్‌, కలివరపు మధుబాబు ఒక్కొక్కరు రూ.50 వేలు చొప్పు న విరాళం అందించారు. డా.గిడుతూరి వేణుగోపాలరావు రూ.40 వేలు లింగాల మధు బాబు రూ.25 వేలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-08T23:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising