ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Appalaraju : గడగడపకు కార్యక్రమంలో చేదు అనుభవం

ABN, First Publish Date - 2023-01-21T08:09:58+05:30

పలాస 26 వార్డు గడప గడపకు కార్యక్రమంలో మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం : పలాస 26 వార్డు గడప గడపకు కార్యక్రమంలో మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ‘సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారో తెలుసా? పోనీ నేను ఎవరో తెలుసా? అని ఒక మహిళను మంత్రి ప్రశ్నించారు. మహిళ సమాధానం చెప్పకపోవటంతో మంత్రి అసహనానికి లోనయ్యారు. తానెవరో తెలియకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పారు. అయినా ఆ మహిళ నుంచి సమాధానం రాలేదు. స్థానిక మహిళకు తానెవరో తెలియకపోవటంపై మంత్రి అప్పలరాజు అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-21T08:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising