ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు, కేసులు

ABN, First Publish Date - 2023-04-03T23:45:19+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసి ప్రజలను హింసిస్తోందని, ప్రశ్నిస్తే కేసులతో పాటు గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ పలాస మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌పై దాడి దారణమని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గ ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న లక్ష్మణ్‌కుమార్‌ని సోమవారం ఆయన పరామర్శించారు.

ప్రైవేట్‌ ఆసుపత్రిలో లక్ష్మణ్‌కుమార్‌ను పరామర్శిస్తున్న అచ్చెన్నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

కాశీబుగ్గ, ఏప్రిల్‌ 3: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసి ప్రజలను హింసిస్తోందని, ప్రశ్నిస్తే కేసులతో పాటు గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ పలాస మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌పై దాడి దారణమని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గ ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న లక్ష్మణ్‌కుమార్‌ని సోమవారం ఆయన పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌పై దాడి అమానుషమన్నారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారా యణ మూర్తి (బాబ్జి), నాయకులు లొడగల కామేశ్వరరావు, నాగరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising