ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా పోటీల ఓవరాల్‌ చాంపియన్‌గా మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల

ABN, First Publish Date - 2023-03-05T00:04:40+05:30

నైర వ్యవసాయ కళాశా ల ఆవరణలో గత నా లుగు రోజులుగా జరుగు తున్న అంతర్‌ వ్యవసా య పాలిటెక్నిక్‌ సాం స్కృతిక, సాహిత్య, క్రీడా పోటీలు శనివారం ము గిశాయి. క్రీడా పోటీల ఓవరాల్‌ చాంపియన్‌గా మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల నిలిచింది. సాంస్కృతిక, సాహిత్య విభాగంలో కలిగిరి, దర్శి వ్యవసాయ ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

ట్రోఫీతో మార్టేరు విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

క్రీడా పోటీల ఓవరాల్‌ చాంపియన్‌గా

మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: నైర వ్యవసాయ కళాశా ల ఆవరణలో గత నా లుగు రోజులుగా జరుగు తున్న అంతర్‌ వ్యవసా య పాలిటెక్నిక్‌ సాం స్కృతిక, సాహిత్య, క్రీడా పోటీలు శనివారం ము గిశాయి. క్రీడా పోటీల ఓవరాల్‌ చాంపియన్‌గా మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల నిలిచింది. సాంస్కృతిక, సాహిత్య విభాగంలో కలిగిరి, దర్శి వ్యవసాయ ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. విజేతలకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ పి.సాంబశివరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎం.శ్రీరేఖ, యూనివర్సిటీ పరిశీలకులు కె.రవికాంత్‌రెడ్డి, ఎం.సురేష్‌కుమార్‌, డి.శ్రీనివాస్‌, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising