ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు

ABN, First Publish Date - 2023-06-26T23:19:02+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుం టామని ఎంఈవో-2 కె.చంద్రమౌళి స్పష్టం చేశారు. కొమ్ము వలస జడ్పీ ఉన్నత పాఠ శాలను సోమవారం సంద ర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమ్మువలస(ఎల్‌.ఎన్‌.పేట): ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుం టామని ఎంఈవో-2 కె.చంద్రమౌళి స్పష్టం చేశారు. కొమ్ము వలస జడ్పీ ఉన్నత పాఠ శాలను సోమవారం సంద ర్శించారు. ఈ సందర్భంగా భోజన పదా ర్థాలను రుచి చూసి పరిశీలించారు. విద్యార్థులు ఆరో గ్యంగా ఉండేందుకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాల న్నారు. విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. హెచ్‌ఎం లలిత కుమారి, విద్యాకమిటీ చైర్మన్‌ సంజీవరావు, సర్పంచ్‌ ఆర్‌.సీతారాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising