ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ABN, First Publish Date - 2023-02-09T23:40:09+05:30

బోరుభద్ర గ్రామంలో అభయాంజనేయ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ సవిరిగాన శ్రీదేవి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాతపట్నం: బోరుభద్ర గ్రామంలో అభయాంజనేయ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ సవిరి గాన శ్రీదేవి తెలిపారు. మూడు రోజులపాటు జరుగు కార్యక్రమాల్లో భాగంగా మండపారాధన, అగ్నిప్రతిష్ఠ, ద్వారపూజ, నిత్య పూజలు, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2023-02-09T23:40:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising