ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలీసుల అదపులో అపరిచిత వ్యక్తి

ABN, First Publish Date - 2023-06-26T00:07:52+05:30

ఇజ్ఞువరం గ్రామంలో ఆదివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న అపరిచిత వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతడు ఒడియా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సంచరించ డంపై గ్రామస్థులు అనుమానం వ్యక్తంచేస్తు న్నారు.

పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతబొమ్మాళి: ఇజ్ఞువరం గ్రామంలో ఆదివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న అపరిచిత వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతడు ఒడియా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సంచరించ డంపై గ్రామస్థులు అనుమానం వ్యక్తంచేస్తు న్నారు. ఇటీవల జిల్లాలో దొంగతనాలు పెరి గిన నేపథ్యంలో అతడిని పోలీసులకు అప్ప గించారు. దీనిపై సంతబొమ్మాళి పోలీసుల ను సంప్రదించగా.. అనుమానాస్పందంగా సంచరిస్తున్న వ్యక్తిని గ్రామస్థులు అప్పగించా రని, అతని వద్ద నుంచి వివరాలు సేకరిం చేందుకు, అతనిపై ఏమైనా చోరీ కేసులున్నా యా అన్న విషయం తేల్చేందుకు సీసీఎస్‌ పోలీసులకు అప్పగించామని తెలిపారు.

Updated Date - 2023-06-26T00:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising