ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-02-06T23:55:45+05:30

ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం అర్బన్‌: ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ హెచ్చరించారు. సోమవారం నగరంలోని యూటీఎఫ్‌ కార్యా లయంలో నిర్వహించిన మహాసభలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరి స్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న నిర్వ హించే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపుని చ్చారు. ఆశావర్కర్లపై పని భారం తగ్గించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నూతన కమిటీను ఏక గ్రీవంగా ఎన్నుకు న్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కార్యదర్శి ఎస్‌వీ రమణ, బి.హరీష్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising