ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఉపనిషన్మందిరం వార్షికోత్సవం

ABN, First Publish Date - 2023-01-01T23:46:37+05:30

నగరంలోని పాలకొండ రోడ్డులో ఉన్న ఉపనిషన్మందిరం 71వ వార్షికో త్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

నర్సింహమూర్తిని సన్మానిస్తున్న మందిరం ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని పాలకొండ రోడ్డులో ఉన్న ఉపనిషన్మందిరం 71వ వార్షికో త్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశంకర విరచిత ప్రకరణ గ్రంథం గురించి రిటైర్డ్‌ అధ్యాపకుడు నిష్ఠ ల నర్సింహమూర్తి ప్రవచనం చేశారు. డా.సనపల నారాయణమూర్తి, విశ్వేశ్వరరావు, పంతంజలి శాస్త్రి, బాబూరావు, కామేశ్వరరావు వక్త నర్సింహమూర్తిని సన్మానించారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, వెంకటరావు, తవుడు, చంద్రరావు, అనురాధ, సరస్వతి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-01T23:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising