ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాసా ఐఎస్‌డీసీ కాన్ఫెరెన్స్‌ 2023లో శ్రీచైతన్య స్కూల్‌ ప్రభంజనం

ABN, First Publish Date - 2023-06-11T03:41:39+05:30

అమెరికాలోని డల్లాస్‌లో మే 22 నుంచి జూన్‌ 4 వరకు జరిగిన నాసా ఐఎస్‌డీసీ కాన్ఫెరెన్స్‌కు శ్రీచైతన్య స్కూల్‌ విద్యార్థులు 101 మంది హాజరయ్యారని శ్రీచైతన్య స్కూల్‌ అకడమిక్‌ డైరక్టర్‌ సీమ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని డల్లాస్‌లో మే 22 నుంచి జూన్‌ 4 వరకు జరిగిన నాసా ఐఎస్‌డీసీ కాన్ఫెరెన్స్‌కు శ్రీచైతన్య స్కూల్‌ విద్యార్థులు 101 మంది హాజరయ్యారని శ్రీచైతన్య స్కూల్‌ అకడమిక్‌ డైరక్టర్‌ సీమ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కాన్ఫెరెన్స్‌కు 225 మంది విద్యార్థులు హాజరవ్వగా.. భారత్‌ నుంచి హాజరైన 105 మందిలో 101 మంది(96 శాతం) విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులేనని వివరించారు. నాసాతో సంయుక్తంగా ఎన్‌ఎస్‌ఎస్‌నిర్వహించిన ఈ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌లో శ్రీచైతన్య స్కూల్‌ 54 ప్రాజెక్టులు గెలుపొందిందని ఆమె వెల్లడించారు. వరుసగా పదో సంవత్సరం ప్రపంచ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు శ్రీచైతన్య స్కూల్‌ గెలుచుకుందని చెప్పారు. ఆర్టిస్టిక్‌ మెరిట్‌ విభాగంలో 500 అమెరికన్‌ డాలర్ల నగదు బహుమతి పొందిన ప్రపంచంలోనే ఏకైక విద్యార్థి శ్రీచైతన్యకు స్కూల్‌ విద్యార్థి అని, అలాగే స్పేస్‌ పాలసీ అండ్‌ యూనివర్సలైజేషన్‌ డిబేట్‌ పోటీలో ప్రథమస్థానం పొందింది కూడా శ్రీచైతన్య విద్యార్థేనని డైరెక్టర్‌ సీమ తెలిపారు.

Updated Date - 2023-06-11T04:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising