ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పకుండా బాదినవి కూడా దమ్ముంటే చెప్పండి: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2023-06-01T05:21:49+05:30

‘‘ఇచ్చిన హామీలు చాలా చేశామని మంత్రులు చెప్పుకొంటున్నారు. చెప్పకుండా ప్రజలను బాదినవి చాలా ఉన్నాయి. దమ్ముంటే అవి కూడా చెప్పండి’’ అని వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ‘‘ఇచ్చిన హామీలు చాలా చేశామని మంత్రులు చెప్పుకొంటున్నారు. చెప్పకుండా ప్రజలను బాదినవి చాలా ఉన్నాయి. దమ్ముంటే అవి కూడా చెప్పండి’’ అని వైసీపీ మంత్రులకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి సవాల్‌ విసిరారు. బుధవారం ఆయన ఆన్‌లైన్లో ఇక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల వడ్డన, పెట్రో ఉత్పత్తులపై అదనపు భారం వంటి వాటిని చెప్పకుండా పెంచారంటూ సోమిరెడ్డి విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధం తెస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు పనికిరాని చెత్త మద్యాన్ని విపరీతమైన ధరలకు ప్రజలకు అంటగడుతున్నారంటూ మండిపడ్డారు. మేం ఇవి మీకు ముందు చెప్పకుండా చేశాం... మా వీర బాదుడు చూడండి అంటూ ప్రజలకు చెప్పాలని సోమిరెడ్డి సూచించారు.

Updated Date - 2023-06-01T05:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising