ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాగిజావ’ మళ్లీ వాయిదా

ABN, First Publish Date - 2023-03-10T02:45:28+05:30

పాఠశాలల విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించాలనుకున్న రాగి జావ పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. తొలుత ఈ నెల 2న ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మొదట ఈ నెల 2న ముహూర్తం

తర్వాత 10కి, ఇప్పుడు 21వ తేదీకి వాయిదా

అమరావతి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించాలనుకున్న రాగి జావ పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. తొలుత ఈ నెల 2న ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అనంతరం 10వ తేదీకి వాయిదా వేసింది. రాగి జావ ఎలా తయారుచేయాలి, కావాల్సిన వస్తువులు రేషన్‌ షాపు వద్ద ఎలా తీసుకోవాలి అనే వివరాలను బుధవారం విడుదల చేసింది. అయితే మళ్లీ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు గురువారం జిల్లాల అధికారులకు సమాచారం పంపింది. పదే పదే వాయిదాలు పడుతుండటంతో ఈ లోపు వేసవి సెలవులు వచ్చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలవులకు ముందు పథకాన్ని ప్రారంభించడం వల్ల ఉపయోగం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-03-10T02:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising