ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులిపాడు తాండాలో భారీ కొండచిలువ

ABN, First Publish Date - 2023-03-13T23:17:40+05:30

మం డలంలోని పులిపాడుతాండా గ్రామంలో పీ హనుమానాయక్‌ వరి పొలంలో 12 అడుగుల భారీ కొండ చిలువ రెండు రోజుల నుంచి హల్‌చల్‌ చేస్తోంది. దీం తో తాండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న హనుమా నాయక్‌ పొలంలో కొం డ చిలువ ఉండడంతో రాత్రుల సమ యాల్లో గ్రామంలోకి వస్తుందని భయపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భయాందోళనలో గ్రామస్థులు

ఇళ్ల సమీపంలోకి రాకుండా రాత్రంతా కాపలా

ముండ్లమూరు, మార్చి 13 : మం డలంలోని పులిపాడుతాండా గ్రామంలో పీ హనుమానాయక్‌ వరి పొలంలో 12 అడుగుల భారీ కొండ చిలువ రెండు రోజుల నుంచి హల్‌చల్‌ చేస్తోంది. దీం తో తాండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న హనుమా నాయక్‌ పొలంలో కొం డ చిలువ ఉండడంతో రాత్రుల సమ యాల్లో గ్రామంలోకి వస్తుందని భయపడుతున్నారు. సమీపంలోని ఉన్న నివాస ప్రాంతాల ప్రజలు కొండ చిలువ ఊరిలోకి రాకుండా ఉండటానికి లైట్లు వేసుకొని పొలం చుట్టూ కాపలా కాస్తున్నారు. గత రెండు రోజుల నుంచి కొండ చిలువ మధ్యాహ్న సమయంలో ఇళ్ల సమీపంలోకి వచ్చి కోళ్లు తింటోంది. సాయంత్రానికి కల్లా తాండాకు సమీపంలో ఉన్న పొలంలోకి వెళ్తోంది. రాత్రుల సమయాల్లో వీధుల్లోకి వచ్చి ఇంటి ముందు ఉన్న మూగజీవాలను సైతం కాటేస్తుందే మోనని భయాందోళనలు చెందుతున్నారు. ఫారెస్టు అధికారులు తక్షణమే స్పందించి కొండ చిలువను పట్టుకొని అడవిలో వదిలి పెట్టాలని తాండా వాసులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-13T23:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising