ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంటింటికీ టీడీపీ మహాశక్తి

ABN, First Publish Date - 2023-08-02T22:44:55+05:30

టీడీపీ మహాశక్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు మహాశక్తి శ్రేణులు ఆ పార్టీ మిని మ్యానిఫెస్టోలోని పథ కాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటి కీ తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు. బుధవారం పేరాల శివాలయం గుడి నుంచి ఇంటింటికీ తి రుగుతూ కరపత్రాలను పంచుతూ వైసీపీ అ రాచకాలను వివరించారు.

ముమ్మరంగా ప్రచారం

చీరాల, ఆగస్టు 2 : టీడీపీ మహాశక్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు మహాశక్తి శ్రేణులు ఆ పార్టీ మిని మ్యానిఫెస్టోలోని పథ కాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటి కీ తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు. బుధవారం పేరాల శివాలయం గుడి నుంచి ఇంటింటికీ తి రుగుతూ కరపత్రాలను పంచుతూ వైసీపీ అ రాచకాలను వివరించారు. టీడీపీ అధికారంలో కి రావల్సిన చారిత్రక అవసరం ఉందని చె ప్పారు. అనంతరం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అన్ని సమస్యలకు పరిష్కారమని చె ప్పారు. కార్యక్రమంలో టీడీపీ మహాశక్తి శ్రేణు లు, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ విఘ్నేశ్వరకాలనీ, శారదా కాలనీలలో బుధవారం టీడీపీ మహాశక్తి శ్రేణులు ఇం టింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చే శారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఎంత సంపాదించినా మధ్యతరగతి, దిగువ మ ధ్యతరగతి ప్రజలకు మూడు పూటలా తిండికి కూడా సరిపోని దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. కార్యక్రమంలో మహిళాశక్తి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T22:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising