ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బద్వేల్‌కు బయల్దేరిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2023-06-11T23:27:45+05:30

టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాద యాత్ర సాగుతున్న కడప జిల్లా బద్వేల్‌కు టీ డీపీ ఇన్‌చార్జిలు తరలివెళ్లారు.

లోకేష్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివెళ్తున్న టీడీపీ ఇన్‌చార్జిలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకేష్‌కు పాదయాత్రలో ఇన్‌చార్జిలు

పామూరు, జూన్‌ 11 : టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాద యాత్ర సాగుతున్న కడప జిల్లా బద్వేల్‌కు టీ డీపీ ఇన్‌చార్జిలు తరలివెళ్లారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఇన్‌చార్జిలు ఆదివారం పా మూరు జాతీయ రహదారి మీదుగా బద్వేల్‌కు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా పామూరు జాతీయ రహదరి తూర్పు బైపాస్‌ వద్ద కాసేపు వారు ఆగారు. బద్వేల్‌కు తరళివెళ్లిన వారిలో కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, కనిగిరి, వైపాలెం, ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు ఇన్‌చార్జిలు డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి, గూడూరి ఎరిక్షన్‌బాబు, బీ ఎన్‌ విజయ్‌కుమార్‌, ఇంటూరి నాగేశ్వరరావు తో పాటు, పారిశ్రామికవేత్త కోటపాటి జనార్దన్‌ రావు, దామచర్ల సత్య, గుర్రం వెంకటేశ్వర్లు ఉ న్నారు. వారంతో లోకేష్‌ పాదయాత్రలో పాల్గొంటారు. దుత్తలూరులో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు జరుగుతున్న ఆత్మీయ సన్మానం సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జిలు ఆ యన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2023-06-11T23:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising