టీడీపీ నాయకురాలు రంగమ్మ మృతి
ABN, First Publish Date - 2023-02-12T23:01:02+05:30
పట్టణానికి చెందిన టీడీపీ నాయకురాలు కూటాల రంగమ్మ(80) ఆదివారం మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే నారపువెట్టి పాపారావు, న గర పంచాయతీ వైస్ చైర్మన్ జీ స్టీవెన్, టీడీపీ పట్టణాధ్యక్షుడు యాదగిరి వాసు త దితరులు రంగమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దర్శి, ఫిబ్రవరి 12 : పట్టణానికి చెందిన టీడీపీ నాయకురాలు కూటాల రంగమ్మ(80) ఆదివారం మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే నారపువెట్టి పాపారావు, న గర పంచాయతీ వైస్ చైర్మన్ జీ స్టీవెన్, టీడీపీ పట్టణాధ్యక్షుడు యాదగిరి వాసు త దితరులు రంగమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కు మారుడు కూటాల శ్రీనివాసరావు కూడా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రంగమ్మ కుటుంబ సభ్యులకు నాయకులు ప్రగాఢ సా నుభూతి తెలిపారు. నివాళులర్పించినవారిలో టీడీపీ నాయకులు నారపుశెట్టి మధు, యూ వెంకటేశ్వర్లు, టీ రంగయ్య, ఎస్‌వీ రామయ్య, నాగయ్య ఉన్నారు.
Updated Date - 2023-02-12T23:01:04+05:30 IST