ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండుకుండలా రామతీర్థం!

ABN, First Publish Date - 2023-03-30T23:25:46+05:30

ఒంగోలు నగరంతోపాటు పలు మండలాలకు తాగునీటి వనరైన రామతీర్థం జలాశయం జలకళను సంతరించుకుంది. గత కొన్నిరోజులుగా భారీగా వచ్చిన ఇన్‌ఫ్లోతో రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 85.34 మీటర్లకు చేరుకుని నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండి అలుగు ద్వారా జలాలు బయటకు వెళ్లటం విశేషం. ఇలా రామతీర్థం అలుగు పారటం జలాశయం నిర్మించిన తర్వాత ఇది మూడోసారి. ఇప్పటికే దాని పరిధిలోని తాగునీటి చెరువులు, ఒంగోలు, చీమకుర్తి సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులకు పూర్తిస్థాయిలో నింపటంతో అవుట్‌ఫ్లోను నిలిపివేశారు. జలాశయంలో ఉన్న నిల్వతో వేసవిలో తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చని అధికారులు భావిస్తున్నారు.

నిండుగా ఉన్న జలాశయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేసవికి తాగునీటి ఎద్దడి తప్పినట్లే..

చీమకుర్తి, మార్చి 30 : ఒంగోలు నగరంతోపాటు పలు మండలాలకు తాగునీటి వనరైన రామతీర్థం జలాశయం జలకళను సంతరించుకుంది. గత కొన్నిరోజులుగా భారీగా వచ్చిన ఇన్‌ఫ్లోతో రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 85.34 మీటర్లకు చేరుకుని నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండి అలుగు ద్వారా జలాలు బయటకు వెళ్లటం విశేషం. ఇలా రామతీర్థం అలుగు పారటం జలాశయం నిర్మించిన తర్వాత ఇది మూడోసారి. ఇప్పటికే దాని పరిధిలోని తాగునీటి చెరువులు, ఒంగోలు, చీమకుర్తి సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులకు పూర్తిస్థాయిలో నింపటంతో అవుట్‌ఫ్లోను నిలిపివేశారు. జలాశయంలో ఉన్న నిల్వతో వేసవిలో తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చని అధికారులు భావిస్తున్నారు. గేట్లకు మరమ్మతులు చేపట్టకపోవటంతో అవి మూసివేసినా కొంతమేర లీకేజి రూపంలో వృథాగా దిగువకు వెళ్తున్నాయి. ఈ లీకేజి భారీగా లేకుండా అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2023-03-30T23:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising