ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగనన్న సురక్షలో విద్యుత్‌ సమస్యలపై నిలదీత

ABN, First Publish Date - 2023-06-26T23:04:21+05:30

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ప్రజాప్రతినిధులను, అధికారులను పలు సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు.

విద్యుత్‌ సమస్యలపై అధికారులను నిలదీస్తున్న ఎస్టీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విపరీతంగా పెంచిన చార్జీలను కట్టలేం

పామూరు, జూన్‌ 26 : ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ప్రజాప్రతినిధులను, అధికారులను పలు సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. మండలంలోని వగ్గంపల్లిలోని ఎస్టీ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రజల సమస్యలను వలంటీర్ల యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎస్టీలు తమకు విద్యుత్‌ బిల్లులు అధికంగా వచ్చాయని నిలదీశారు. ఎనర్జీ అసిస్టెంట్‌ విద్యుత్‌ సమస్యలున్నా స్పందించడంలేదని ఆరోపించారు. దాంతో గ్రామ సర్పంచ్‌ సుబ్బయ్య విద్యుత్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్వక్తం చేశారు. తహసీల్దార్‌ ఆవుల సురేష్‌, నేత జి. హుసేన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు అనిత పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising