ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు దిగి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2023-03-02T23:24:19+05:30

మిత్రుడు ఇంట్లో జరుగు తున్న ఫంక్షన్‌కి హాజరై దగ్గరలో ఉన్న సాగర్‌ కా లువలో సరదాగా ఈత కొట్టేందుకు మిత్రులతో కలి సి దిగాడు. అయితే ఈత చేతకాకపోవటం, నీటి ప్ర వాహం వేగంగా ఉండటంతో యువకుడు గల్లంత య్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఒంగోలు బ్రాంచ్‌ కాలువలో ఘటన

చీమకుర్తి, మార్చి 2: మిత్రుడు ఇంట్లో జరుగు తున్న ఫంక్షన్‌కి హాజరై దగ్గరలో ఉన్న సాగర్‌ కా లువలో సరదాగా ఈత కొట్టేందుకు మిత్రులతో కలి సి దిగాడు. అయితే ఈత చేతకాకపోవటం, నీటి ప్ర వాహం వేగంగా ఉండటంతో యువకుడు గల్లంత య్యాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు కాలువలో వెదికించగా శవమై తేలాడు. చీమకుర్తి శివారునుం చి వెళ్తున్న ఒంగోలు బ్రాంచి సాగర్‌ కాలువలో గు రువారం జరిగిన సంఘటనలో ఒంగోలు పట్టణాని కి చెందిన యువకుడు చిన్నం మాధవ్‌(20) మృతి చెందాడు. ఒంగోలు రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న చెందిన దాదాపు పది మంది యువకులు చీమకుర్తి పట్టణానికి చెందిన సహమిత్రుడు ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కి హా జరయ్యారు. అందరూ కలిసి దగ్గరలో ఉన్న ఒంగో లుబ్రాంచ్‌ సాగర్‌ కాలువ వద్దకు వెళ్లారు. వారిలో ముగ్గురు కాలువలో ఈతకి దిగారు. ప్రవాహం ధా టికి ఈత సరిగ్గా రాని మాధవ్‌ గల్లంతయ్యాడు. మి త్రులు వెదికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీ సులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఆంజనే యులు సంఘటనాస్థలానికి వెళ్లి గజ ఈతగాళ్లతో వెదులాడించారు. చివరికి మాధవ్‌ మృతదేహన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచా రణ జరుపుతున్నారు.

Updated Date - 2023-03-02T23:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!