ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 26 వరకూ కలెక్టర్‌ సెలవు

ABN, First Publish Date - 2023-02-21T01:12:55+05:30

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఈనెల 26 వరకు సెలవు పెట్టారు. ఆయన వ్యక్తిగత కార్యక్రమం కోసం తన సొంతూరు అయిన తమిళనాడులోని మధురై వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్‌చార్జిగా అభిషక్త్‌ కిషోర్‌కు బాధ్యతలు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 20 : కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఈనెల 26 వరకు సెలవు పెట్టారు. ఆయన వ్యక్తిగత కార్యక్రమం కోసం తన సొంతూరు అయిన తమిళనాడులోని మధురై వెళ్లారు. ఈనెల 27న తిరిగి విధుల్లో చేరనున్నారు. అప్పటివరకు జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌కు ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Updated Date - 2023-02-21T01:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising