ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హౌసింగ్‌ లబ్ధిదారుల కోసం కాల్‌సెంటర్‌ !

ABN, First Publish Date - 2023-06-07T00:11:53+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తు న్న జగనన్న కాలనీల్లోని పక్కా గృహాల నిర్మాణాల వేగవంతానికి చ ర్యలు చేపట్టింది. జిల్లాలో నత్తనడకన సాగుతున్న పక్కా గృహాల నిర్మాణాల ను వేగవంతంగా చేపట్టేందుకు ఎప్ప టికప్పడు లబ్ధిదారులకు తగిన సలహా లు, పరిష్కార మార్గాలను చూపించనున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(నగరం), జూన్‌ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తు న్న జగనన్న కాలనీల్లోని పక్కా గృహాల నిర్మాణాల వేగవంతానికి చ ర్యలు చేపట్టింది. జిల్లాలో నత్తనడకన సాగుతున్న పక్కా గృహాల నిర్మాణాల ను వేగవంతంగా చేపట్టేందుకు ఎప్ప టికప్పడు లబ్ధిదారులకు తగిన సలహా లు, పరిష్కార మార్గాలను చూపించనున్నారు. ఇందుకోసం ఒంగోలులోని జిల్లా గృహనిర్మాణశాఖ కార్యాలయంలో బుధవారం నుంచి ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 7093930922 నంబరుతో ఈకాల్‌ సెంటర్‌ పనిచేయనుంది. జిల్లాలో పక్కాగృహాలు మంజూరైన లబ్ధిదారులు గృ హనిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ కాల్‌సెంటర్‌ ద్వారా తెలియచే యవచ్చు. పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. లబ్దిదారుల నుంచి వచ్చేకా ల్స్‌ను సేకరించి నమోదు చేసేందుకు సిబ్బందిని నియమించారు. ఇంటి నిర్మా ణంలో ఎదురవుతున్న ఇబ్బందులను కాల్‌సెంటర్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా హౌసింగ్‌ ప్రధాన అధికారి ఇ.పేరయ్య తెలిపారు.

Updated Date - 2023-06-07T00:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising