ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం

ABN, First Publish Date - 2023-01-25T00:55:52+05:30

జిల్లాలో గురువారం నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు ఏరూపంలోనూ కనిపించేందుకు వీలులేదని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. వీటిని ప్రభుత్వం నిషేధించిందన్నారు స్థానిక చాంబర్‌లో మంగళవారం ఫ్లెక్సీ సెంటర్ల నిర్వాహకులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 24 : జిల్లాలో గురువారం నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు ఏరూపంలోనూ కనిపించేందుకు వీలులేదని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. వీటిని ప్రభుత్వం నిషేధించిందన్నారు స్థానిక చాంబర్‌లో మంగళవారం ఫ్లెక్సీ సెంటర్ల నిర్వాహకులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల తయారీతోపాటు డిస్‌ప్లే కూడా ఉండకూడదన్నారు. ఇప్పటికే పెట్టిన హోర్డింగ్‌లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పీసీబీ ఈఈ నాగిరెడ్డి, జడ్పీ సీఈవో జాలిరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల కోఆర్డినేటర్‌ ఉషారాణి, ఓఎంసీ కమిషనర్‌ వెంకటేశ్వరరావుతోపాటు ఇతర మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు

Updated Date - 2023-01-25T00:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising