ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అన్నదాతపై పోలీస్‌ జులుం

ABN, First Publish Date - 2023-08-02T03:53:47+05:30

గుంటూరు చానల్‌ పొడిగింపు విషయంలో సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టు కోవాలని కోరుతూ నల్లమడ రైతు సంఘం మంగళవారం తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

పెదనందిపాడు, ఆగస్టు 1: గుంటూరు చానల్‌ పొడిగింపు విషయంలో సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టు కోవాలని కోరుతూ నల్లమడ రైతు సంఘం మంగళవారం తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ప్రాంతం నుంచి ఎవరూ తాడేపల్లికి చేరకుండా రహదారులను మూసేశారు. రైతులు, మహిళలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో పడేశారు. రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్‌ను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు.

Updated Date - 2023-08-02T03:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising