ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్మశ్రీ కోట హరినారాయణకు గీతం డాక్టరేట్‌

ABN, First Publish Date - 2023-06-08T03:24:26+05:30

తేజస్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాప్ట్‌ సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ కోట హరినారాయణకు గౌరవ డాక్టరేట్‌ (డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌) అందజేయనున్నట్టు గీతం డీమ్డ్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌నగర్‌ (విశాఖపట్నం), జూన్‌ 7: తేజస్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాప్ట్‌ సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ కోట హరినారాయణకు గౌరవ డాక్టరేట్‌ (డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌) అందజేయనున్నట్టు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ దయానంద సిద్దపట్టం, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ తెలిపారు. గీతం విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవం సందర్భంగా ఈ నెల పదో తేదీన ఆయనకు డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే సినీ నటి వాణిశ్రీకి (డిలిట్‌...డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌) గౌరవ డాక్టరేట్‌ను అందిస్తున్నట్టు ప్రకటించారు. 2022-23 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ గల విద్యార్థులకు బంగారు పతకాలను అందజేస్తామన్నారు.

Updated Date - 2023-06-08T03:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising