ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత జ్ఞాపకాలు.. కొత్త సొబగులు

ABN, First Publish Date - 2023-01-25T04:36:38+05:30

సినీ నటుడు, ప్రముఖ నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్‌ స్వగ్రామం ఏలూరు రూరల్‌ మండలంలోని చాటపర్రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాతల నాటి ఇంటిని పునర్నిర్మిస్తున్న మురళీమోహన్‌

ఏలూరు రూరల్‌, జనవరి 24: సినీ నటుడు, ప్రముఖ నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్‌ స్వగ్రామం ఏలూరు రూరల్‌ మండలంలోని చాటపర్రు. ఈ గ్రామంలో ఆయన పూర్వీకులు 1925 సంవత్సరంలో రెండంతస్తులతో భవనం నిర్మించారు. ఈ ఇంట్లోనే మురళీమోహన్‌ జన్మించారు. ఇక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసి, పై చదువులకు ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలకు వెళ్లారు. చాటపర్రు నుంచే సినీ వ్యాపార రంగాల్లో అడుగు పెట్టారు. తాతల నాటి ఇంటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇచ్చి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. పూర్వీకులు నిర్మించిన భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఇటీవల చాటపర్రు వచ్చిన మురళీమోహన్‌.. తాతల నాటి ఇంటి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో పునర్నిర్మాణం చేపట్టారు. పాత భవనం రూపురేఖలను మార్చకుండా.. మరో 50 ఏళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా.. కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. గ్రామానికి సంబంధించి సామాజిక అవసరాల కోసం ఈ భవనాన్ని ఇవ్వనున్నట్లు మురళీమోహన్‌ చెప్పారు.

Updated Date - 2023-01-25T04:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising