ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యే కార్యక్రమాలకు రావడం లేదని

ABN, First Publish Date - 2023-08-02T04:04:28+05:30

జగనన్న సురక్ష కార్యక్రమానికి రాలేదని, అలాగే కొందరు అధికారపక్ష నేతల అడుగులకు మడుగులు ఒత్తడం లేదనే కారణంతో ఐదుగురు వలంటీర్లను గ్రామకార్యదర్శి ఆఘమేఘాలపై తొలగించారు.

ఐదుగురు వలంటీర్ల తొలగింపు

ద్వారకా తిరుమల, ఆగస్టు 1: జగనన్న సురక్ష కార్యక్రమానికి రాలేదని, అలాగే కొందరు అధికారపక్ష నేతల అడుగులకు మడుగులు ఒత్తడం లేదనే కారణంతో ఐదుగురు వలంటీర్లను గ్రామకార్యదర్శి ఆఘమేఘాలపై తొలగించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్లకుంట పంచాయతీ పరిధిలోని సత్తెన్నగూడెంలో పింఛన్ల కోసం మంగళవారం ఉదయం గంటల తరబడి వేచివున్న లబ్ధిదారులకు ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. కుమ్మరి హేమలత, కుమ్మరి జ్యోతి, ఎం.శ్రీమన్నారాయణ, కొత్తపల్లి ప్రసన్న, బంటుమిల్లి శ్యామల, దున్న సాయికుమారి వలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో హేమలత గత వారం మానేసింది. మిగిలిన ఐదుగురు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని, అలాగే ఎమ్మెల్యే హాజరైన కార్యక్రమాలకు రావడం లేదని అందుకే వారిని తొలగించినట్లు గ్రామకార్యదర్శి కె.కృష్ణవేణి చెబుతున్నారు.

Updated Date - 2023-08-02T04:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising